23 December, 2024 | 10:58 AM
23-12-2024 12:00:00 AM
1902, డిసెంబర్ 23: భారతదేశంలో జాతీయ రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు. భారతదేశ 5వ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్. రైతుల కోసం అనేక విధానాలను ప్రవేశపెట్టినందుకుగాను ఆయన పుట్టినరోజున రైతు దినోత్సవంగా జరుపుకుంటాం.
23-12-2024