calender_icon.png 11 April, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

04-04-2025 07:10:05 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్నిశుక్రవారం ప్రెస్ క్లబ్ గౌరవ కార్యదర్శి సీహెచ్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా భాస్కర్ల రాజేశం (నమస్తే తెలంగాణ), అధ్యక్షుడిగా భూపతి రవి (సాక్షి), ప్రధాన కార్యదర్శిగా కోండ శ్రీనివాస్ (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా మైదం రామకృష్ణ (మన తెలంగాణ), సీపతి రాములు (వెలుగు), సంయుక్త కార్యదర్శిగా వేల్పుల మల్లేషం(తెలుగు ప్రభ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా క్యాతం రాజేశ్ (నేటిదాత్రి), ఫైనాన్స్ మేనేజర్ గా నారాయణరెడ్డి (ఆంధ్రజ్యోతి), కార్యవర్గ సభ్యుడిగా తలారి సమ్మయ్య(నవ తెలంగాణ), ప్రెస్ క్లబ్ క్రమశిక్షణ సంఘం కన్వీనర్ గా కోడం రవికుమార్ లు ఎన్నికయ్యారు.