calender_icon.png 25 March, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాంటన్ పార్క్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా నర్సింగరావు

23-03-2025 03:42:53 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావును ఆదివారం క్యాంటన్ పార్క్ ఏరియా లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. లైన్స్ క్లబ్ గవర్నర్ దీపక్ బట్ట చార్జి(Lions Club Governor Deepak Batta Charge) ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు(Former MPP Loyapally Narsinga Rao) తెలిపారు. ఈ కార్యక్రమానికి చీప్ గెస్ట్ గా కి రాజేంద్రప్రసాద్ కోఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి భీమిలి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు నర్సింగరావు కు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందించి అభినందించారు.