calender_icon.png 23 December, 2024 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల నూతన శఖం ప్రారంభం

13-09-2024 01:35:19 PM

కరీంనగర్, (విజయక్రాంతి): తెలంగాణ పట్టభద్రులకు భరోసా, ప్రముఖ విద్యావేత్త అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి నేడు కరీంనగర్ కొత్తపల్లిలో క్యాంప్ ఆఫీసును వేదమంత్రాల మధ్య, బ్రాహ్మణోత్తములచే ఆశీర్వాదాలు అందుకొని, తల్లిదండ్రుల, విద్యాసంస్థల యాజమాన్యాలు, అభిమానుల, శ్రేయోభిలాషుల నడుమ క్యాంప్ ఆఫీస్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎన్ఆర్ గారు మాట్లాడుతూ పట్టభద్రుల సంక్షేమానికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ విఎన్ఆర్ ని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెల్పిస్తామని పట్టభద్రలకు పిలుపునిచ్చారు.