08-02-2025 01:09:49 AM
కరీంనగర్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): కరీంనగర్, అదిలా బాద్ నిజామాబాద్ మెదక్ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ సందర్బంగా కరీంనగర్ జిల్లా కేంద్రం లోని మహాశక్తి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల తో కలిసి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి. ఈ నెల 10న కాంగ్రెస్ నేతలతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖ లు చేయనున్నారు.