calender_icon.png 4 January, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు సృష్టించిన నాన్సీ పెలోసీ

07-11-2024 02:03:49 AM

వరుసగా 20వ సారి విజయం

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించే డెమోక్రటిక్ పార్టీ లీడర్, అమెరికా దిగువ సభ ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’ స్పీకర్ నాన్సీ పెలోసీ రికార్డు స్థాయిలో గెలుపొందారు. కాలిఫోర్నియాలోని 12వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఆమె వరుసగా 20వ సారి గెలుపొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.

నాన్సీ తొలిసారిగా 1987లో కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో గెలిచారు.  ప్రతినిధుల సభకు ఎన్నికై తొలి మహిళా స్పీకర్‌గా చరిత్రకెక్కారు. 2007 నుంచి 2011వరకు, 2019 నుంచి 2023 వరకు స్పీకర్‌గా పనిచేశారు. అంతేకాక డెమో క్రటిక్ పార్టీ తరపున ఎక్కువకాలం పనిచేసిన లీడర్‌గా  చరిత్రలో నిలిచారు.

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న ప్పు డు ట్రంప్‌నకు, పెలోసీకి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.్ర టంప్ పై అభిశం సన ప్రక్రియ జరిగినపుడు ఆమె పార్టీకి నాయకత్వం వహించారు.