మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) బలరాంను చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సోమవారం కలిసి పుష్ప గుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.