19-02-2025 01:14:54 AM
పెన్ పహాడ్, ఫిబ్రవరి 18 : మండలంలోని నాగుల పహాడ్ త్రికుటేశ్వర ఆలయ జాతర ఉత్సవ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం జరిగింది. అధ్యక్షులుగా పోగుల జానయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు గా కొండ జానకిరాములు గౌడ్, సంకరమద్ది శ్రవణ్ కుమార్ రెడ్డి, సంకరమద్ది నిరంజన్ రెడ్డి, సంకరమద్ది సుదీర్ రెడ్డి, ఏపూరి నగేష్, ఉపాధ్యక్షలుగా ఒగ్గు దేవయ్య, మచ్చ బక్కయ్య, సంకరమద్ది జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఒగ్గు సతీష్, కార్యదర్శిగా ఎదుళ్ల రాంరెడ్డి, రాయి రమేష్, కందుకూరి నరేష్ కోశాధికారి గా సంకరమద్ది దామోదర్ రెడ్డి సహాయ కార్యదర్శి గా మీసాల సోమయ్య, నారాయణ వెంకట్ రెడ్డి,మీసాల ఇంద్రయ్య అనంతుల శ్రవణ్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.