22-01-2025 12:54:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి: సినీ నటుడు అక్కినేని నాగచైతన్య మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దగ్గరుండి ఆయన లైసెన్స్ రెన్యూవల్ చేశారు.