15-03-2025 06:58:11 PM
చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామం సీసీ రోడ్లు నిర్మాణంకు 10 లక్షల రూపాయల NREGS నిధులు ద్వారా మంజూరు చేయించి పనులు ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజామిల్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, సతీష్, పిఏసిఎస్ చైర్మన్ మ్యాకల పరమేష్, రుక్మపూర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.