1 February, 2025 | 11:23 AM
29-01-2025 12:00:00 AM
సూర్యాపేట టౌన్, జనవరి 28: వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ ప్రతాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం సూచించారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
01-02-2025