జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్...
వాంకిడి (విజయక్రాంతి): బాలల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎంపికైన సందర్భంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చట్టాలు, కల్పిస్తూ సౌకర్యాలు, సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ పై వివరిస్తూ అవగాహన కల్పించారు.