calender_icon.png 19 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహానికి ముస్లింల నివాళులు

15-04-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) ః డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వ హించిన ర్యాలీలో యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ అహ్మద్, ఎస్సి, ఎస్టీ బీసీ మైనారిటీలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళుల ర్పించారు..

ఈసందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటరాని వారు గా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురు చూపులు, కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు.  ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయ కులు, ఎండీ అమీన్ మెమన్,ఎండీ సిరాజ్, ఎండీ గయాజ్, ఎండీ ఇస్తియాక్ ఎండీ రాషెద్, ఇమ్రాన్ ఖాన్, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.