కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సింగీతం రిజర్వాయర్ ఖాళీ అవుతోంది. పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నర్వ శివారులోని సింగీతం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయింది. రిటైనింగ్ వాల్ మరమ్మతుల కోసం రూ.10 లక్షలు మంజూరు అయ్యా యి. మరమ్మతు పనులు చేపట్టేందుకు అధిరులు రిజర్వాయర్‌ను ఖాళీ చేశారు.