calender_icon.png 28 December, 2024 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని వ్యక్తి హత్య

01-12-2024 01:33:57 AM

కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవనం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌రావు శనివారం తెలిపారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. గంజ్ ప్రాంతంలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ జరిగిందని, అందులో సాయి అనే వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.