calender_icon.png 26 March, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతకక్షల నేపథ్యంలో వ్యక్తి హత్య

23-03-2025 09:54:32 AM

ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని శివగంగ కాలనీలో దారుణం 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్(LB Nagar Police Station) పరిధిలోని శివ గంగ కాలనీలో శనివారం రాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భరత్ నగర్ కి చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిని అర్ధరాత్రి  గొడ్డళ్లతో వేటాడి చంపిన దుండగులు. అయితే, కొన్ని రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన  కేసులో బొడ్డు మహేష్ ఇటీవల బెయిల్ పై వచ్చాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొదటగా మొదట కారుతో గుద్ది, ఆ తర్వాత కొడ్డళ్లు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.   పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీ