calender_icon.png 29 January, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక అధికారుల పాలనలోకి మున్సిపాలిటీలు

27-01-2025 07:03:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పైసా ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు మున్సిపాలిటీలకు నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రత్యేక అధికారిగా సోమవారం బాధ్యతలను స్వీకరించారు. మున్సిపల్ బాధ్యతలు స్వీకరించిన మదన కలెక్టర్కు మెప్మా పీడీ సుభాష్ మున్సిపల్ అధికారులు హరి భూషణ్ దేవిదాస్ మున్సిపల్ సిబ్బంది పుష్పగుచ్చం నుంచి అభినందనలు తెలిపారు.