calender_icon.png 22 February, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుచిత్రలో ముకుంద జ్యువెలర్స్ బ్రాంచ్ ప్రారంభం

15-02-2025 01:38:37 AM

సుచిత్ర, ఫిబ్రవరి ౧౪(విజయక్రాంతి):  మేడ్చల్ జిల్లా పరిధిలోని సుచిత్ర సమీపంలో పేట్ బషీరాబాద్  (#04- వద్ద ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ ఔట్‌లెట్ పేరిట తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జీడిమెట్ల కార్పొరేటర్ తారా చంద్రారెడ్డితో కలిసి  ముకుంద మొట్టమొదటి బ్రాంచ్‌ను ప్రారంభించారు.

కేపీహెచ్‌బీ, కొత్తపేట, సోమాజిగూడ, ఖమ్మం, హనుమకొండలలో తమ బ్రాంచిలను ప్రారంభించామని, నేడు సుచిత్రలో తమ ఇంకో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించామని డం జరిగిందని సంస్థ ఎండీ నరసింహ రెడ్డి తెలిపారు. తమ సంస్థ జ్యువెల్లర్స్‌ను ఆదరిస్తూ ప్రొత్సహిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు.  త్వరలో మరెన్నో బ్రాంచ్‌లను ప్రారంభిస్తామని తెలిపారు.