calender_icon.png 24 January, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన మట్టి ఇల్లు... తప్పిన ప్రాణాపాయం

02-09-2024 04:05:13 PM

నిర్మల్, (విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్ మండలం అవర్గ గ్రామంలో ఓ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రామానికి చెందిన భూమేష్ ఇల్లు కూలిపోయిన సమయంలో ఇంట్లో ముగ్గురు ఉన్నారు. కూలిపోతున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.