03-03-2025 07:08:43 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగాధర్ సోమవారం పరిశీలించారు. కొలతలకు తగ్గట్టుగా పనిచేయాలని అయన కూలీలకు ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు.