బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గోర శ్యాంసుందర్‌గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా బీసీ ఇంటలెక్షన్ ఫోరం.. కోఆర్డినేటర్లను నియ ఇందులో భాగంగా రం జిల్లా కోఆర్డినేటర్‌గా ఎల్బీనగర్‌కు చెందిన గోర శ్యామ్ సుం నియమించింది. ఈ మేరకు బుధవారం ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు.. గోర శ్యాంసుందర్ గౌడ్‌కు నియామకపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్యాంసుందర్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికా కోసం ప్రతిఒక్కరూ కలిసి రా పిలుపునిచ్చారు. తన ని సహకరించిన ఫోర చైర్మన్ చిరంజీవి సార్, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, వేణుకు కృతజ్ఞతలు తెలిపారు.