22-03-2025 02:28:11 AM
మోర్తాడ్,21మార్చ్(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలో అధ్యక్షులుగా మోతే సుభాష్, ఉపాధ్యక్షులుగా ఏజీవి చిన్నారెడ్డి, క్యాషర్ పుప్పాల రాజేశ్వర్, అధ్యక్షుడిగా ఎన్నికైన మోతె సుభాష్ మాట్లాడుతూ గ్రామ కమిటీ మెంబర్స్ ద్వారా గ్రామ ప్రజల అవసరాల రీత్యా గ్రామానికి కావాల్సిన డెవలప్మెంట్ ను ప్రజా నాయకులకు దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు.