02-04-2025 12:00:00 AM
బూర్గంపాడు, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుమండలంలోని మోరంపల్లిబంజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వారాంతపు పశువుల సంత, కూరగాయల సంత, బందెలదొడ్డికి సంబంధించి వేలంపాట నిర్వహించడం జరుగు తుందని పంచాయతీ కార్యదర్శి భవానీ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సంత వేలంపాటకు పాటదారులు సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు