* ఓయూ ఓఐఏ డైరెక్టర్ ప్రొఫసర్ విజయ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఇక నుంచి ప్రతీ నెల 4వ శని ఓయూలో విదేశీ విద్యార్థులతో స నిర్వహిస్తామని ఓయూ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (ఓఐఏ ) డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ తెలిపారు. మంగళవారం ఓయూలోని విదేశీ విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సి కాలేజీలు, ఓయూ అనుబంధ నిజాం, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీలలో చదువుతున్న దాదాపు 80 విదేశీ విద్యార్థులు పాల్గొన్నారు.