calender_icon.png 6 February, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి పేరిట కాసుల వేట!

06-02-2025 12:00:00 AM

  1. నిరుపేదలను దోచుకుంటున్న ఆన్‌లైన్ కేంద్రం నిర్వాహకుడు
  2. ఓ రెవెన్యూ అధికారి అండతో సాగుతున్న నిత్య తంతు
  3. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

కోనరావుపేట, ఫిబ్రవరి 5: ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిలకు అండగా నిలిచేందుకు కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమ లుచేస్తుంది. కానీ కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి పేద కుటుంబాల అవకాశాన్ని ఆసరాగా చేసుకొని అందినకా డికి దండుకుంటున్నారు.

ఇదంతా పర్యవేక్షిం చాల్సిన అధికారే దందా చేసే వారితో చేతు లు కలిపి నిత్యం తనకు వచ్చే వాటాను జేబు లో వేసుకుంటున్నాడని ఆరోపణలు వెలువ డుతున్నాను. ఇది మరెక్కడో కాదండి కోన రావుపేట మండల కేంద్రంలోనే కొనసాగు తుంది. నిరుపేదలు  పైసలు రావేమోనని భయందోళన గురై చేసే దేమి లేకా చెప్పినకా డికి కాసులు ముట్టజెప్పుతున్నారు. 

కోనరావుపేట మండ ల కేంద్రానికి చెందిన ఓ ఆన్లున్ కేంద్రం నిర్వ హకుడు ఆన్లున్ సర్వీ సెంటరు గత కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తు జీవనో పాధి పోందుతున్నాడు. సెంటర్ ప్రారంభంలో అందరికీ తక్కువ ధరకే జిరాక్స్, ఆన్లున్ దర ఖాస్తు ఫారాలు, ఆన్లున్ చేయడం వంటివి కొ నసాగించాడు. కానీ కాలం గడుస్తున్న కొలది తాను ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆన్లు న్లో చేస్తున్నాడు. 

నిత్యం మండలంలోని ప లు గ్రామాలలో కల్యాణ లక్ష్మి పథ కం అప్లు చేయడం కోసం లబ్ధిదారులు మండల కేం ద్రానికి వచ్చి తహసీల్దార్ కార్యా యలయం లో ఎలా దరఖాస్తు చేసుకోవాలని అడుగు తున్నారు. ఈ క్రమంలో అధికారి మాత్రం మండల కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు కార్యాలయం తాను చెప్పిన ఆన్లు న్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవా లని అతను అన్ని చెప్పి ఆన్లున్ చేస్తాడని పంపిస్తున్నాడు.

లబ్ధిదా రులు అక్కడికి వెళ్లి అడుగగా కల్యాణ లక్ష్మి పథకం అన్ని రకాల పత్రాలు కావాలని, అవ న్నీ చూసు కుంటానని, మీరు ఎక్కడికి వెళ్లన వసం లేదని చెపుతూ రూ. 10 వేల నుంచి రూ.15వేలు ఇస్తే పనియిపోతుందని నమ్మ బలికిస్తున్నాడు. ఇక ఆ అధికారి, అన్లున్ నిర్వ హకుడు కలిసి కల్యాణ లక్ష్మి అప్లు చేసి డబ్బును తీసుకుంటున్నారు. ఈ దందా రోజు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నట్లు మండలంలో బహిరంగంగానే చర్చించు కుంటున్నారు.

అధికార.. మజాకా

గతంలో ఆన్లున్ సెంటర్ నిర్వహకుడిపై పలు ఆరోపణలు రాగా, అప్పుడు ఉన్న తహ సీల్దార్ కార్యాలయంలోకి పిలుచుకుని మం దలించాడు. అప్పుడు కొన్ని నెలలు సజా వుగా ఆన్లున్ కేంద్రాన్ని నడిపాడు. ఇక ఆ తహసీల్దార్ బదిలీపై వెళ్లగా మళ్లీ దందాను కార్యాలయంలో ఉన్న ఆ అధికారితో కలిసి సాగిస్తున్నాడు. అంతేకాండడోయ్ ఆ అధి కారి చెపితే క్రింది స్థాయి సిబ్బందితో పాటు అందురూ వినాల్సిందే.

ఇది ఇలా ఉండగా రెవెన్యూ అధికారి ఒక్క కల్యాణ లక్ష్మి పథకమే కాదు, ధరణిలో ఎలాంటి భూ సమస్యలు ఉన్న మధ్యవ ర్తులు ఇయననే సంప్రందించాలి. 2 గుంట లు, 3 గుంటల భూమి రిజిస్ట్రేషన్ ఉంటే తహసీల్దార్ అయిన ఆ అధికారి మాట వినా ల్సిందే. ఇదంతా  మండల కేంద్రంలో కొన సాగుతున్న ఉన్నతాధికారులు పర్యవేక్షణ మాత్రం కొరువడింది. ఇప్పటికై జిల్లా కలెక్టర్ సందీపకుమార్ ఝా స్పందించి ఆ అధికారి చేస్తున్న ఆగడాలను ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.