calender_icon.png 16 January, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెపోరేటులో ఎలాంటి మార్పు లేదు: ఆర్బీఐ

08-08-2024 10:50:33 AM

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ద్రవ్య విధానాన్ని ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC), రేట్ సెట్ ప్యానెల్, దీని కోసం మూడవ ద్వైమాసిక పాలసీ సమావేశాన్ని నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతధంగా కొనసాగించింది. రెపోరేటులో ఎలాంటి మార్పుచేయడం లేదని ఆర్బీఐ వెల్లడించింది. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5% వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు రేటు 6.75 శాతంగా కొనసాగుతోందని ఆర్బీఐ ప్రకటించింది.