నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ మురళీకృష్ణ ఆలయంలో బుధవారం మోక్ష ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి సంకీర్తన కార్యక్రమాలను పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిసాన్ సెట్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.