calender_icon.png 28 December, 2024 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మొగుళ్ల రాజిరెడ్డి

28-10-2024 02:24:08 AM

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మొగుళ్ల రాజిరెడ్డి నియమి తులయ్యారు. ఈ మేరకు ఐఎన్‌టీయూసీ ఆల్ ఇండియా అధ్యక్షుడు సంజీవరెడ్డి నియామక పత్రాన్ని అం దజేశారు. జనగామ జిల్లాకు చెందిన రాజిరెడ్డి ఇప్పటికే హైదరాబాద్ జలమండలి, కామ్గార్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భం గా రాజారెడ్డి మాట్లాడుతూ తనకు ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందు కు కృతజ్ఞతలు తెలిపారు. ఐఎన్‌టీయూసీ పటిష్టతకు, కార్మికుల సంక్షేమానికి పనిచేస్తానని తెలిపారు.