calender_icon.png 4 April, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో మోస్తరు వర్షాలు..

03-04-2025 11:25:25 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షాలు కురిసాయి. ఇల్లందు పట్టణంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పాల్వంచ కొత్తగూడెం, మణుగూరు, బూర్గంపాడు ప్రాంతాల్లో వర్షం జోరు అందుకుంది. భద్రాచలంలో వాతావరణం చల్లబడింది. అకాల వర్షాలకు ప్రజలు అవస్థల పాలయ్యారు.