calender_icon.png 28 March, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్​లో ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షం

21-03-2025 04:59:54 PM

నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులతో కూడిన మోస్తారు భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వేసవి తాపంలో మునిగిన ప్రజలకు వర్షం కారణంగా కాస్త ఊరట లభించినట్లు అయింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులకారణంగా మామిడి కాయలు నేల రాలాయి. ఏది ఏమైనా కూడా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.