10-02-2025 01:48:53 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : జిల్లాలోని మోకన్‌పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకరించారు.గహ ఏర్పాటుకై 1,51 వేల రూపాయలను ఆమె ఇచ్చారు.
బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వి నర్సింగరావు ద్వారా ఎమ్మెల్సీ కవిత డబ్బును పంపించారు. నర్సింగ్ రావు మొకంపల్లి మాజీ ఎంపిటిసి జనార్దన్ యూత్ అధ్యక్షుడు డాన్ సాయిలు తోపాటు మోకాన్ కమిటీ సభ్యులు సాయి చరణ్ గౌడ్, సాయికుమార్ శివకుమార్ కు ఈ డబ్బును శివాజీ విగ్రహ స్థాపన నిమిత్తం కవిత తరపున అందజేశారు.