calender_icon.png 17 April, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ రానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

08-04-2025 08:30:12 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబి గార్డెన్ లో నిర్వహించే సన్నాహక సమావేశానికి ఈనెల 10న రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరుకానున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.