calender_icon.png 24 February, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి

24-02-2025 06:41:23 PM

ఎంపీ నగేష్...

గుడిహత్నూర్ (విజయక్రాంతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొనని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.