calender_icon.png 4 January, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ఎమ్మెల్యేలు..

01-01-2025 06:57:48 PM

ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా...

బైంసా (విజయక్రాంతి): బాసర పుణ్యక్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం 2025 సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అధికారులు మేద పండితులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.