calender_icon.png 11 February, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులసంఘాల అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దపీట

11-02-2025 12:45:59 AM

రాజంపేట, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో కుల సంఘాల అభివృద్ధికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పెద్దపీట వేస్తున్నారని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో కుమ్మరి సంఘం ప్రహరి నిర్మా ణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఎమ్మెల్యే ఈ పనులు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కురుమ సంఘం ప్రతినిధులు ఉన్నారు.