13-02-2025 10:28:05 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఏర్పాటు చేసిన ది మాస్టర్ మైండ్ పాఠశాలను గురువారం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పాఠశాల చైర్మన్ ఎస్ రాజు, పలుగు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన విద్యను అందిస్తూ, పిల్లల మానసిక వికాసానికి తోడ్పడేలా ఆటపాటల్లో కూడా భాగస్వామ్యలను చేయాలని యాజమాన్యానికి ఎమ్మెల్యే సూచించారు.