calender_icon.png 28 February, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

28-02-2025 07:05:48 PM

మద్నూర్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.