నిర్మల్, నవంబర్ 17 (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. నిర్మల్, లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్, మామాబ, సారంగపూర్, సోన్ మం డలాల్లోని 20 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మామాడ, సారంబగపూర్ మండలాల్లో గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేసిన దండారి ఉత్సవాల చెక్కులను అం దించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, అరవింద్, పద్మరమేష్ పాల్గొన్నారు.