23-02-2025 06:07:53 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం కనగర్తి గ్రామంలో శ్రీ. కతేరసాల మల్లన్న స్వామి పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి విజయరమణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.