సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపెల్లి నియోజకవర్గం సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలపై అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం తో చర్చించారు. ఎమ్మెల్యే వెంట ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.