calender_icon.png 19 April, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటిన ఎమ్మెల్యే తెల్లం

05-04-2025 12:55:11 AM

సీపీఆర్  చేసి ప్రాణాలు రక్షించి

భద్రాచలం, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) :నాయకుడే సేవకుడై ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన సంఘటన శుక్రవా రం నాడు భద్రాచలం లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారిక పర్యటనలో జరిగిం ది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీరామ నవమి ఏర్పాట్ల గురించి పరిశీలించటానికి భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరకట్ట కళ్యాణ మండపం ప్రాంతాలలో పర్యటించారు. ఆ పర్యటన లో ఉండగా పార్టీ నాయకుడు  అసౌకర్యానికి గురవడంతో ఈ విషయం తెలుసుకున్న పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు అక్కడికి వచ్చి వెంటనే సి పి ఆర్  చికిత్స అందజేసి ప్రాణాన్ని కాపాడిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు.ఇలానే పలు సందర్భాల్లో  రాజకీయాలే కాదు ప్రజా సేవే ముఖ్యం అనుకుని తన ద్రాతృత్వం చాటుతూ ఉండటంతో భద్రాచలం నియోజవర్గం చెందిన ప్రజలు తెల్లం సేవలను కొని ఆడుతున్నారు.