calender_icon.png 5 January, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ

02-01-2025 07:40:13 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని గురువారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు.