calender_icon.png 8 April, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సన్న బియ్యం వరం

08-04-2025 01:06:45 AM

 ఎమ్మెల్యే శ్రీహరి

కృష్ణ ఏప్రిల్ 7: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం లో భాగంగా సోమవారం మక్తల్ నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్నిఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలకు మాత్రమే సన్న బియ్యం తినే పేదల ఆకలిని తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం తెచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు