కోరుట్ల, డిసెంబర్25 (విజయ క్రాంతి) : కోరుట్ల పట్టణానికి చెందిన మద్రాస తజీబ్ ఉల్ బనాట ఉర్దూ స్కూల్ కంపౌండ్ వాల్ నిర్మాణానికి బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి ద్వారా మంజూరైన రెండు లక్షల డ్బుభై వేల రూపాయల విలువ గల ప్రొసీడింగ్ పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం అందజేశారు.