12-04-2025 04:20:20 PM
తుంగతుర్తి: జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో శనివారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీకరణతో పేద ప్రజలు అన్ని రంగాలలో, అభివృద్ధిలో ముందుకు సాగుతారని అన్నారు.