భైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ నందు, గోకులు నగర్ లక్ష్మి, సోనార్ గల్లి వెంకటేష్, ఏపీ నగర్ కాలని ప్రవళిక, కుంటాల మండలంలోని అందకూర్ సురేష్ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం అందజేశారు.