calender_icon.png 26 February, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

26-02-2025 05:28:52 PM

బిచ్కుంద (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బసవలింగప్ప స్వామి సంస్థాన్ మఠంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.