calender_icon.png 4 April, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

03-04-2025 11:57:36 AM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని వేణు నగర్ కు చెందిన ఆర్.పి లత కుటుంబ సభ్యులకు ఉట్నూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్(Khanapur constituency MLA Vedma Bhojju Patel) రూ. 27వేలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.