calender_icon.png 21 April, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెపి దర్గాలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రార్థనలు

14-04-2025 12:00:00 AM

 రాజేంద్రనగర్, ఏప్రిల్13:రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. న్యాజ్ విందు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలతో పాటు భారీగా నియోజకవర్గ ప్రజలు తరలి వెళ్లారు.