calender_icon.png 19 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగపూర్‌లో పోచారం కుటుంబ సభ్యులు

18-01-2025 11:10:16 PM

సీఎంతో పాల్గొన్న పోచారం

కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి సింగాపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్, గ్లోబల్, ఇండియన్ ఇంటర్‌నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు. అంతకుముందు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సింగాపూర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.